Viral Vayyari Song Lyrics written by Kalyan Chakravarthy, Sung by Hari Priya & DSP and Music composed by Devi Sri Prasad from the latest Indian Bi-Lingual (Kannada + Telugu) Movie – “JUNIOR”. Starring: Kireeti Reddy, Sreeleela in lead roles.
Table of Contents
ToggleExplore Top Lists
1. Folk Songs
2. Music Videos
3. Devotional
4. Evergreen Songs
5. Poetry
6. Popular songs
Viral Vayyari Song Telugu Lyrics
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి || x2 ||
ఇంస్టాగ్రామ్ లో నా ఫాలోయింగు
చూశావ్ అంటే మైండ్ బ్లోయింగు
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగు
నేనేమీ చేసినా ఫుల్ ట్రెండింగు
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
ఎయ్ నా పోస్టు టేస్టు ఏమో యమ్మా టెంప్టింగు
ఎపుడొస్తదంటూ యూత్ అంతా వెయిటింగు
వై వై వై వై వై వై వైరల్
అప్లోడు చేశాక డౌన్లోడ్ కోసం
చిన్న పెద్ద తేడా లేక అంత ఫైటింగు
వై వై వై వై వై వయ్యారి
దట్స్ వై వై వై వై
వై వై వై ఐ యామ్ వైరల్ వయ్యారి
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
ఏ ముత్యాల ముగ్గేస్తే
నీకింత రీచ్ వచ్చిందా దా దా దా
ముత్యంమంత టాటూ వేస్తే
నాకింత క్రేజ్ వచ్చింది ది ది ది..
కొత్త కొత్త వంట చేసి
ఓవర్ నైట్ స్టార్ అయ్యావా వా వా వారేవా
కుర్ర గుండెలోన మంటెట్టి
టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాను ను ను ను
ఊర మాసు స్టెప్పు లేస్తే
పిచ్చ పీక్స్ అన్నారా
వొళ్ళు విరుచుకుంటే చాలు
రచ్చ మ్యాక్స్ అన్నారు
ఏ పద్దతి ఉన్నన్నాళ్ళూ
మొద్దు అనుకుని వదిలేశారు
హద్దులు నే రద్దనక
వద్దన్న చేసేశారు
హ హ ఏం చేసేశారు?
వైరల్ ఓహో..
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
ఏ వచ్చాక ఈ క్రేజ్
వయ్యారి ఏం చేసావే వే వే ఏవే
నా ఫాన్స్ కోసమని
ఇంకొంచెం బరువెక్కాను ను ను ను
ఓ పాప ఎపుడైనా
ట్రోల్ అయితే ఫీల్ అయ్యావా వా వా వా
ఎహ అయ్యన్నీ మాములే
చూడొద్దని ఫిక్స్ అయ్యాను ను ను ను
తగ్గమన్నా తగ్గదంట నీపైనా మా బెంగే
తప్పులేదు తప్పదంట ఆ మాత్రం క్రేవింగే
నాలోన ఏం దాగున్న
మీ చూపులు వెతికేదోకటే
అందుకనే ఎంతోద్దన్న
ఎగబడి తెగ కానిచ్చారే..?
హ హ ఏం కానిచ్చారు
వైరల్ ఓహూ..
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వైరల్ వయ్యారి నేనే
వైసొచ్చిన అణుబాంబుని
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి
వై వై వై వై వై వై వైరల్
వై వై వై వై వై వయ్యారి.. హ
Viral Vayyari Song English Lyrics
Vai Vai Vai Vai Vai Vai Viral
Vai Vai Vai Vai Vai Vayyaari || x2 ||
Instagram Lo Naa Following-U
Choosaav Ante Mind Blowing-U
Vai Vai Vai Vai Vai Vai Viral
Vai Vai Vai Vai Vai Vayyaari
Followers Andarikii Nene Darling-U
Nenemii Chesinaa Full Trending-U
Vai Vai Vai Vai Vai Vai Viral
Vai Vai Vai Vai Vai Vayyaari
Ey Naa Post-U Taste-U Emo Yammaa Tempting-U
Epudostadhantoo Youth Anthaa Waiting-U
Vai Vai Vai Vai Vai Vai Viral
Upload-U Chesaaka Download Kosam
Chinna Pedda Theda Leka Antha Fighting-U
Vai Vai Vai Vai Vai Vayyaari
That’s Vai Vai Vai Vai
Vai Vai Vai I Am Viral Vayyaari
Viral Vayyaari Nene
Vaisocchina Anubombuni
Viral Vayyaari Nene
Vaisocchina Anubombuni
Vai Vai Vai Vai Vai Vai Viral
Vai Vai Vai Vai Vai Vayyaari
Ye Muthyaala Muggeste
Neekintha Reach Vacchindaa Daa Daa Daa
Muthyamantaa Taatoo Vesthe
Naakintha Craze Vachindi Di Di Di..
Kottha Kottha Vanta Chesi
Over Night Star Ayyaavaa Vaa Vaa Vaarevaa
Kurra Gundelona Mantetti
Talk Of The Town Ayyaanu Nu Nu Nu
Oora Mass Steppu Leste
Piccha Peek’s Annaaraa
Vollu Viruchukunte Chaalu
Raccha Max Annaaru
Ye Paddathi Unnannaalluu
Moddu Anukuni Vadilesaaru
Haddulu Ne Raddanaka
Vaddanna Chesesaaru
Ha Ha Em Chesesaaru?
Viral Oho..
Viral Vayyaari Nene
Vaisocchina Anubombuni
Viral Vayyaari Nene
Vaisocchina Anubombuni
Ye Vacchaaka Ee Craze
Vayyaari Em Chessave Ve Ve Eyve
Naa Fans Kosamani
Inkonchem Baruvekkaanu Nu Nu Nu
O Paapa Epudainaa
Troll Ayithe Feel Ayyaavaa Vaa Vaa Vaa
Eha Ayyannii Maamule
Chudoddani Fix Ayyaanu Nu Nu Nu
Thaggamannaa Thaggadanta Neepainaa Maa Benge
Thappuledu Thappadanta Aa Maatram Craving-E
Naalona Em Daagunna
Mee Choopulu Vethikedhokate
Andhukane Enthoddanna
Egabadi Thega Kaanicchaare..?
Ha Ha Em Kaanicchhaaru?
Viral Oho..
Viral Vayyaari Nene
Vaisocchina Anubombuni
Viral Vayyaari Nene
Vaisocchina Anubombuni
Vai Vai Vai Vai Vai Vai Viral
Vai Vai Vai Vai Vai Vayyaari Ha || x2 ||
Watch Viral Vayyari Full Video
Junior: Viral Vayyari Song Credits:
Movie Name | JUNIOR |
Director | Radha Krishna Reddy |
Producer | Rajani Korrapati (Vaaraahi Chalana Chitram) |
Starring | Kireeti Reddy, Sreeleela, V. Ravi Chandran, Genelia, etc. |
Music Director | Devi Sri Prasad |
Lyricist | Kalyan Chakravarthy |
Singer | Hari Priya & DSP |
Music Label | Aditya Music |
Viral Vayyari Junior Song - FAQs:
Ans: Kalyan Chakravarthy
Ans: Hari Priya & DSP
Ans: Devi Sri Prasad is the Music director of Viral Vayyari.
Ans: Aditya Music
Ans: Love Genre
Ans: Song Duration is 4:50 minutes.