Rama Raama Song Lyrics penned by and Music composed by Charan Arjun Sung by Mangli from Indian Telugu Film – “VIMANAM”. Starring Samuthirakani, Anasuya, Dhanraj, etc. Directed by Siva Prasad Yanala.
Table of Contents
ToggleRela Rela Vimanam Song Credits:
Movie Name | VIMANAM |
Director | Siva Prasad Yanala |
Produced by | Kiran Korrapati & Zee Studios |
Starring | Samuthirakani, Anasuya, Dhanraj, Rahul Ramakrishna etc. |
Music Composer | Charan Arjun |
Lyricist | Charan Arjun |
Singer | Mangli |
Music Label | Aditya Music |
Vimanam Movie Songs:
1.
2.
Rela Rela Song Lyrics In Telugu & English
Rela Rela Vimanam Telugu Lyrics
సిన్నోడ ఓ సిన్నోడ
సిన్న సిన్న మేడ
సిత్తరంగా జూపిస్తాది
సంబరాల జాడ || x2 ||
ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకు మించినా సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా
రేలా రేలా రేలా రేలా మనసు ఉరుకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా
సిన్నోడ ఓ సిన్నోడ
సిన్న సిన్న మేడ
సిత్తరంగా జూపిస్తాది
సంబరాల జాడ
వేల వేల వెన్నెలలే
నవ్వులుగా మారి
పెదవులపైనే విరబూసాయేమో
చుట్టు ఉన్న వాళ్ళే
నీ చుట్టాలు ఈడ
ఇంత కన్నా స్వర్గం ఇంకేడా లేదో
ఇల్లే జూస్తే ఇరుకురో
అల్లుకున్న ప్రేమలు చెరుకురో
తన హృదయం ఓ కొటరో
నువ్వే దానికి రారాజు రో
రేలా రేలా రేలా రేలా
రెక్కల గుర్రమునేక్కాలా
లెక్కే లేని ఆనందాన
సుక్కలు తెంపుకురావలా
నువ్వు కన్నా కలలే
నిజమౌతాయి చూడు
అందుకే ఉన్నాడు
ఈ నాన్నే తోడు
దశరథ మహారాజే
నన్నాయి పుట్టాడు
నువ్వు రాముడంత ఎదగరా నేడు
చరితలు ఎన్నడు చూడని
మమతల గూడే మీదిరో
సంపద అంటే ఏదో కాదురో
ఇంతకు మించి ఏది లేదురో
రేలా రేలా రేలా రేలా
నీదే నింగి నేలా
నిత్యయం పండగళ్లే
బతుకు జన్మే ధన్యమయ్యేలా
సిన్నోడ ఓ సిన్నోడ
సిన్న సిన్న మేడ
సిత్తరంగా జూపిస్తాది
సంబరాల జాడ
ఎగిరి దూకితే అంబరమందదా
ఇంతకు మించినా సంబరముంటదా
ఎన్నడు చూడని ఆనందములోనా
రేలా రేలా రేలా రేలా మనసు ఉరుకలేసేనా
అంతే లేని సంతోషాలు
మన సొంతమయ్యేనా
Rela Rela Song Lyrics in English
Sinnoda O Sinnoda
Sinna Sinna Meda
Sithharanga Joopisthadi
Sambaraala Jaada || x2 ||
Egiri Dookithe Ambaramandadaa
Inthaku Minchinaa Sambaramuntadaa
Ennadu Chudani Aanandamulonaa
Rela Rela Rela Rela Manasu Urukalesenaa
Anthe Leni Santhoshaalu
Mana Sonthamayyenaa
Sinnoda O Sinnoda
Sinna Sinna Meda
Sithharanga Joopisthadi
Sambaraala Jaada
Vela Vela Vennelale
Navvulugaa Maari
Pedavulapaine Viraboosaayemo
Chuttu Unna Vaalle
Nee Chuttaalu Eeda
Intha Kanna Swargam Inkedaa Ledo
Ille Joosthe Irukuro
Allukunna Premalu Cherukuro
Thana Hrudayam O Kotaro
Nuvve Daaniki Raraju Ro
Rela Rela Rela Rela
Rekkala Gurramunekkaaalaa
Lekke Leni Aanandaana
Sukkalu Thempukuraavalaa
Nuvvu Kanna Kalale
Nijamouthaayi Chudu
Anduke Unnadu
Ee Naanne Thodu
Dasharatha Maharaaje
Naannayi Puttaadu
Nuvvu Raamudantha Edagara Nedu
Charithalu Ennadu Chudani
Mamathala Goode Meediro
Sampada Ante Edo Kaaduro
Inthaku Minchi Edi Leduro
Rela Rela Rela Rela
Neede Ningi Nelaa
Nithyam Pandagalle
Bathuku Janme Dhanyamayyelaa
Sinnoda O Sinnoda
Sinna Sinna Meda
Sithharanga Joopisthadi
Sambaraala Jaada
Egiri Dookithe Ambaramadadaa
Inthaku Minchinaa Sambaramuntadaa
Ennadu Chudani Aanandamulonaa
Rela Rela Rela Rela Manasu Urakalesenaa
Anthe Leni Santhoshaalu
Mana Sonthamayyenaa