O Pilaga O Arunu Song Lyrics written by Kongari Krishna, Sung by Prabha, Music composed by DJ Mahesh Chinthal Bori from a Telugu Folk Video – Starring: Ramu Rathod & Lasya Smiley in lead roles.
Table of Contents
ToggleTelugu Folk Songs:
O Pilaga O Arunu Song Telugu Lyrics
అబ్బబా పోరడు ఏమున్నడే గా
రింగులు జుట్టోడు బాగున్నడే
అబ్బబా పోరడు ఏమున్నడే గా
రింగులు జుట్టోడు బాగున్నడే
రమ్మంటడే వాడు పొమ్మంటడు
గుట్టకు రమ్మని గుంజుతాడు
అబ్బ రాను.. అబ్బ రాను
రాను రాను రాను నీ యెంట నేను రాను
రాను రాను రాను ఓ పిల్లగా ఓ అరుణు
అబ్బ రాను రాను అంటది
మందిలా నన్నే చూస్తది
అరే చెయ్యి చెయ్య నాకు ఏస్తది
ఆ ఎత్తు సెప్పుల సిన్నది
గుణ గుణ అరే గుణ గుణ
గుణ గుణ పోయేటి వయ్యారి భామ
మనసు దోసకే బంగారు బొమ్మ
గుణ గుణ పోయేటి వయ్యారి భామ
మనసు దోసకే బంగారు బొమ్మ
రాయే రాయే పిల్ల నా మనసు దోసే రసగుల్లా
మా ఊరి మల్లన్న గుడి కాడా పిల్లా
రంగు గాజులట ఇప్పిస్తా మల్లా
గాజులియ్య బావలున్నారు రయ్యా
మందిలున్నా బందుకు జరుగయ్యా
మల్లెపెల్లి మల్లెపూలట పిల్లా
అల్లి పెడతా నీ సిగాల్లా మల్లా
మల్లెలియ్య మావలున్నారు రయ్యా
రాయే.. నే రాను
అబ్బ రాయే.. ఏహే రాను
నే రాను రాను రాను నీ యెంట రాను
రాను రాను రాను ఓ పిల్లగా ఓ అరుణు
చార్మినారు నీకు రాసిస్తా పిల్లా
నా యెంట రావే మరదలు పిల్లా
ఆహా నాకు తొడ చెల్లులున్నారు రయ్యా
జుట మాటలాపి నువ్వేళ్ళురయ్యా
సిద్దిపేట చిలక పలుకూల దాన
సైకిలెక్కి ఎళ్లిపోదామే జాన
నిర్మల్ లోన ఓ చిన్న వాడా
యెంట పడకురా నా కొంగు చూడ
అబ్బ రాయే.. నే రాను
అబ్బ రాయే.. నే రాను
రాను రాను రాను నీ యెంట నేను రాను
ఏహే రాను రాను రాను ఓ పిల్లగా ఓ అరుణు
కరీంనగర్ కాటుకట పిల్లా
పెట్టుకోవే మెరిసే కన్నులల్లా
నా కన్నుల్ల కన్ను వెట్టకురయ్యా
వరసకు నువ్వు నా మేనబావయ్యా
నిర్మల్ బోమ్మలున్నవే పిల్లా
యెంట రావే కూడి పొదాము మల్లా
మనసిచ్చిన్నారా మనువాడుకోరా
ఓ బావ రారా పింఛన్ పిల్లోడా
రాయే.. అబ్బ రారా
ఏహే, రాయే.. నువ్వు రారా
రారో రారో రారో నా యెంట నువ్వు రారో
రారో రారో రారో ఓ పిల్లగా అరుణు రారో.
O Pilaga O Arunu Song English Lyrics
Abbabaa Poradu Yemunnade Gaa
Ringulu Juttodu Baagunnade
Abbabaa Poradu Yemunnade Gaa
Ringulu Juttodu Baagunnade
Rammantade Vaadu Pommantadu
Guttaku Rammani Gunjuthaadu
Abba Raanu.. Abba Raanu
Raanu Raanu Raanu Nee Yenta Nenu Raanu
Raanu Raanu Raanu Oo Pillagaa O Arunu
Abba Raanu Raanu Antadi
Mandilaa Nanne Chusthadi
Are Cheyyi Cheyya Naaku Eysthadi
Aa Etthu Seppula Sinnadi
Guna Guna Are Guna Guna
Guna Guna Poyeti Vayyaari Bhaama
Manasu Dhosake Bangaaru Bomma
Guna Guna Are Guna Guna
Guna Guna Poyeti Vayyaari Bhaama
Raaye Raaye Pilla Naa Manasu Dhose Rasagullaa
Maa Oori Mallanna Gudi Kaadaa Pillaa
Rangu Gaajulata Ippisthaa Mallaa
Gaajuliyya Baavalunnaaru Rayyaa
Mandilunaa Banduku Jarugayyaa
Mallepalli Mallepoolata Pillaa
Alli Pedathaa Nii Sigaallaa Mallaa
Malleliyya Maavalunnaaru Rayyaa
Raaye.. Ne Raanu
Abba Raaye.. Yehe Raanu
Ne Raanu Raanu Raanu Nee Yenta Raanu
Raanu Raanu Raanu Oo Pilagaa Oo Arunu
Charminaaru Neeku Raasisthaa Pillaa
Naa Yenta Raave Maradalu Pillaa
Aahaa Naaku Thoda Chellulunnaaru Rayyaa
Joota Maatalaapi Nuvvellurayyaa
Siddipeta Chilaka Palukoola Daana
Saikilekki Ellipodaame Jaana
Nirmal Lona Oo Chinna Vaadaa
Yenta Padakuraa Naa Kongu Chooda
Abba Raaye.. Ne Raanu
Abba Raaye.. Ne Raanu
Raanu Raanu Raanu Nee Yenta Nenu Raanu
Yehey Raanu Raanu Raanu Oo Pillagaa O Arunu
Karimnagar Kaatukata Pillaa
Pettukove Merise Kannulallaa
Naa Kannulla Kannu Vettakurayyaa
Varasaku Nuvvu Naa Menabaavayyaa
Nirmal Bommalunnave Pillaa
Yenta Raave Koodi Podaamu Mallaa
Manasichhinnaaraa Manuvaadukoraa
O Baava Raaraa Pichan Pillodaa
Raaye.. Abba Raaraa
Yahey, Raaye, Nuvvu Raaraa
Raaro Raaro Raaro Naa Yenta Nuvvu Raaro
Raaro Raaro Raaro Oo Pillagaa Arunu Raaro
Watch O Pilaga O Arunu Telugu Folk Video Song
O Pilaga O Arunu Song Credits:
Movie Name | Telugu Folk Songs |
Choreographer | Vicky |
Producer | LEO Rishi |
Starring | Arun & Lasya Smiley |
Music Director | DJ Mahesh Chinthal Bore |
Lyricist | Kongari Krishna |
Singer | Prabha |
Music Label | PINCHAN PILLODU |
O Pilaga O Arunu Folk Song - FAQs:
Ans: Kongari Krishna
Ans: Prabha
Ans: DJ Mahesh Chinthal Bore
Ans: PICHAN PILLODU
Ans: Folk Genre
Ans: Song Duration is 4:42 minutes.